W.WEEKEND WILDSFIELD GUIDES BY SHIVA
Shiva standing on a boulder at the icy edge of Upper Mohawk Lake below a snowy mountain wall

A PERSONAL TRAIL STORY / NOVEMBER 8, 2026

Mohawk Lakes, Second Time
Fresh Snow, a Frozen Lake and an Open One

Spruce Creek Trailhead → water diversion → Continental Falls → Lower Mohawk Lake → Upper Mohawk Lake

By Shiva Shankar Reddy Polepalli

Trailhead to the top4.2 milesMy recorded distance7.9 milesTotal time5 hr 50 minCalories~1,100

CHAPTER 01

Second Time, Fresh Snow

సో ఇవాళ Mohawk Lakes కి వెళ్ళా. ఇది నా second time. Route తెలుసు కదా, ఈసారి easy అనుకున్నా. Car park చేసి దిగానో లేదో, snow. Parking దగ్గర snow, trail start లో snow, top దాకా snow. 2-3 days back పడినట్టుంది, అంతా fresh snow. ఆ snow లో literally 2-3 సార్లు కింద పడ్డా. ఆ clips మాత్రం చూపించను, కొన్ని memories private గానే ఉండాలి.

CHAPTER 02

Trail ఎక్కడ?

Spruce Creek trailhead నుంచి start చేశా. Top కి 4.2 miles, up and down మొత్తం ఒక 8 miles. First 2 miles అంతా trees, bushes మధ్యలో walk. అది మాత్రం చాలా బాగుంది. కానీ snow వల్ల trail ఎక్కడ ఉందో నాకు తెలీదు, నేను ఎక్కడ ఉన్నానో trail కి తెలీదు. ఎవడే సుబ్రహ్మణ్యంలో లాగా ఒక చెట్టు చుట్టూ తిరిగి, మళ్ళీ line పట్టుకుని, మళ్ళీ తప్పి... అలా నడుస్తూనే ఉన్నా.

CHAPTER 03

A White Carpet

కొంచెం పైకి వెళ్ళేసరికి snow ఇంకా ఎక్కువైపోయింది. Snowfall కాదు, ground మొత్తం తెల్లటి carpet పరిచేసినట్టు. నిజంగా stun అయిపోయా. మధ్యలో Spruce Creek water diversion కనిపిస్తుంది. పైన lakes నుంచి వచ్చే నీళ్ళని కింద ఉన్న చిన్న towns కి supply చేస్తారు. అంటే కింద ఎవరో tea పెట్టుకునే నీళ్ళు, ఇక్కడ నా పక్కనే freeze అవుతున్నాయి.

CHAPTER 04

ఎక్కడం సరే, దిగడం ఎలా?

Then steeps వచ్చాయి, ఎక్కా. Rocks వచ్చాయి, ఎక్కా. ఎక్కుతున్నంతసేపు all good. కానీ brain లో ఒకటే question: "ఎక్కడం సరే రా, దిగడం ఎలా?" ఎందుకంటే ఇవాళ too sunny. Morning -1 degree తో start అయ్యి, 1-2 o'clock కి 7-8 degrees కి వెళ్ళింది. ఆ sun కి rocks మీద ఉన్న snow, ice అంతా కరిగి నీళ్ళు కారుతున్నాయి. Rock plus snow plus water, అంటే slippery. Maths simple, consequences మాత్రం simple కాదు.

CHAPTER 05

Continental Falls

ఒక 2.5 miles తర్వాత Continental Falls వచ్చింది. నేను actually wait చేస్తున్న view అదే. Beautiful. Falls దగ్గరగా చూడాలని actual trail వదిలేసి వేరే దారిలో వెళ్ళా. అక్కడ నుంచి చిన్న stunt. రాళ్ళు పట్టుకుని పైకి ఎక్కుతూ, "already ఒకసారి వచ్చా కదా, shortcut ఉంటుంది" అనే confidence తో. ఆ confidence correct ఆ కాదా ఇంకా తెలీదు, but I reached.

CHAPTER 06

Frozen Below, Open Above

పైకి వెళ్తే Lower Mohawk Lake complete గా frozen. పైన నీళ్ళే లేవు, ఎక్కడో ice కింద ఉన్నాయేమో. ఒక్కసారి shock. Mark Twain ఒక చోట అంటాడు, మనం famous places కి వేరే వాళ్ళ awe ని మోసుకుని వెళ్తాం అని. నేనూ అంతే, photos లో చూసిన blue lake కోసం వచ్చా. Upper lake కూడా ఇలాగే frozen అయితే ఇంత కష్టం దేనికి అనుకున్నా. But ఓకే, నేను always నా hike process ని trust చేస్తా. ఎక్కా.

Upper Mohawk Lake, full water. వెనకాల పెద్ద snow mountain. చేతులు freeze, వేళ్ళు freeze, ఊపిరి కూడా freeze అయ్యేలా ఉంది. Frostbite వస్తుందేమో అని చిన్న భయం కూడా. Timothy Dexter అనే అతను West Indies కి warming pans అమ్మాడంట. ఆ రోజు అతను నా దగ్గరికి వచ్చి ఉంటే ఒకటి కాదు, రెండు కొనేవాణ్ణి. కానీ view మాత్రం ultimate. Give up అనే thought కూడా రాలేదు.

CHAPTER 07

The Hiker Aura

Hikers కి ఒక aura ఉంటుంది కదా. Calm గా, cool గా, "ఇదంతా నాకు normal" అన్నట్టు. మనం కూడా ఆ aura maintain చేద్దాం అనుకుంటాం. William James అంటాడు, feeling లేకపోయినా act చేస్తే feeling వస్తుంది అని. Face మీద aura బాగానే ఉంది, లోపల మాత్రం పేలిపోతోంది. నా body ఆ book చదవలేదు అనుకుంటా.

ఒక boys batch కూడా వచ్చారు. Lower Mohawk దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. So upper lake దగ్గర ఆ light, ఆ silence, ఆ నీళ్ళు, అంతా నాకే.

CHAPTER 08

Still Have to Go Down

ఇంకా దిగాలి. ఆ slippery rocks నా కోసం wait చేస్తున్నాయి.

NOVEMBER 8, 2026 / FROM THE TRAIL

Through my lens

Upper Mohawk, in motion

Video by Shiva

ఇంకా దిగాలి. ఆ slippery rocks నా కోసం wait చేస్తున్నాయి.

Explore the Mohawk Lakes guide →